YSR Congress Party chief YS Jaganmohan Reddy on Wednesday talk about early elections in party meeting. He said that Early elections may come in next year October.
వచ్చే అక్టోబర్ నెలలోనే ఎన్నికలు రానున్నాయా? అంటే రాజకీయ నేతల హడావుడి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. బుధవారం వైసిపి నేత తొలిసారి 2018 అక్టోబర్‌లో ఎన్నికలు రావొచ్చని చెప్పారు.